IPL 2023 Final: అహ్మదాబాద్‌లో మళ్లీ వర్షం..

by Disha Web Desk 13 |
IPL 2023 Final: అహ్మదాబాద్‌లో మళ్లీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై మధ్య ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. చెన్నై ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం చెన్నై వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed