- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
లంచం కోసం నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న పోలీసులు! (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో కొంత మంది ఆఫీసర్లు లంచం తీసుకుంటున్నారు. ఏ చిన్న పని చేయాలన్నా లంచం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, బీహార్‌లో లంచం కోసం పోలీసులు రోడ్డు మీదనే కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీహార్‌లోని నలంద జిల్లాలో ఎమర్జెన్సీ సర్వీస్‌కు చెందిన ఇద్దరు పోలీసుల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. రహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివాదం కారణంగా తీవ్ర స్థాయిలో బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకుతున్నారు. కాగా, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. గొడవకు కారణం స్పష్టంగా తెలియరాలేదని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ.. లంచం విషయంలోనే వివాదం ఏర్పడినట్లు స్థానికులు అంటున్నారు.
Bihar Police personnel are fighting over bribe money!Jungle Raaz in Nitish's Bihar.#Bihar #Nalanda #NitishKumar #ParliamentSpecialSessionpic.twitter.com/3weqr1FLPr
— भा.र.त. (@BHARAT_For_2024) September 18, 2023
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News