- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా..
by Aamani |
![యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా.. యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా..](https://www.dishadaily.com/h-upload/2024/05/24/337488-9.webp)
X
దిశ, నవాబుపేట : ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన మంగలి హరిబాబు కుమారుడు ఆంజనేయులు ( 26 ). శుక్రవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో గల పెద్ద చెరువులో సరదాగా ఈత కొట్టడానికి వెళ్ళాడు. ఈత కొడుతూ నీటి మధ్యకు వెళ్ళిన ఆ యువకుడికి దమ్ము వచ్చి ఊపిరాడక ఊపిరాడక నీటిలో మునిగి పోతుండటం గమనించి అతడితో పాటు ఈత కొడుతున్న యువకులు నీటిలో నుండి పైకి లాగే ప్రయత్నం చేశారు. అతడిని బయటకు లాగేందుకు వారికి కూడా శక్తి సరిపోక పోవడంతో వారందరూ చూస్తుండగానే ఆ యువకుడు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి యువకుడు శవం కోసం చెరువు నీటిలో గాలిస్తున్నారు.
Next Story