దేవరకద్రలో మృతదేహం కలకలం.. ఇంతకూ అది ఎవరిది..?

by Kalyani |
దేవరకద్రలో మృతదేహం కలకలం.. ఇంతకూ అది ఎవరిది..?
X

దిశ,దేవరకద్ర: గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం దేవరకద్ర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దేవరకద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం (65) సంవత్సరాలు భిక్షాటన చేసుకునే గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని,ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే 8712659349, 8712659316 ఫోన్ నెంబర్ల కు వివరాలు తెలియజేయాలని దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపారు.



Next Story

Most Viewed