ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

by Disha Web Desk 11 |
ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం :- రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి గ్రీన్ హిల్స్ కాలనీ నాదర్గుల్ లో గున్నల పూర్ణచందర్ తండ్రి కుమారస్వామి వయస్సు 36 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసే పూర్ణ చందర్ శనివారం సాయంత్రం 6 గంటలకు తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఆదిభట్ల సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed