- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మట్కా నిర్వాహకుడు అరెస్ట్
by Disha Web Desk 15 |
X
దిశ , జహీరాబాద్ : మట్కా నిర్వాహకుడు అరెస్ట్ అయ్యాడు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు. ఈ దాడులలో భాగంగా బుధవారం రాత్రి జహీరాబాద్ టౌన్ లో మట్కా నిర్వహిస్తున్న శ్రీరామ్ మొహేల్లాకు చెందిన గుర్రం శ్రీనివాస్ (48 ) ను అదుపులోకి తీసుకొని, అతని నుండి మట్కా చిట్టీలు-3, 1 మట్కా బుక్, రూ.32,500, ఒక సెల్ ఫోన్లు, సీజ్ చేసి తదుపరి విచారణకై జహీరాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
Next Story