- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
BREAKING: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
by Shiva |
![BREAKING: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం BREAKING: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం](https://www.dishadaily.com/h-upload/2024/03/23/320215-accident-breaking.webp)
X
దిశ, వెబ్డెస్క్: అతివేగంతో కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనగా.. ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కాకినాడ జిల్లా రామవరం సమీపంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి ఇద్దరు కారులో విజయనగరం బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు రామవరం వద్దకు రాగానే కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ఇద్దరు స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అత్యంత కష్టం మీద బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను విజయనగరం వాసులుగా గుర్తించారు.
- Tags
- Road Accident
Next Story