నిరుద్యోగులకు శుభవార్త.. 840 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by  |
నిరుద్యోగులకు శుభవార్త.. 840 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ మైనార్టీ కాలేజీలో ఖాళీగా ఉన్న 840 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 111 తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న తెలుగు, ఇంగ్లీష్, కామర్స్, ఎకనామిక్స్ భర్తీ చేస్తున్నారు.

ఇవి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో 111, ఉర్దూలో 111, తెలుగులో 111, మ్యాథ్స్ లో 80, ఫిజిక్స్ లో 63, కెమిస్ట్రీలో 63, బాటనీలో 63, జువాలజీలో 63, హిస్టరీలో 31, ఎకనమిక్స్ లో 48, సివిక్స్ లో 48, కామర్స్ లో 48, వొకేషనల్ కాలేజీల్లో 85 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 2 చివరి తేదీ.


Next Story