ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్లు మృతి!

by  |
ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్లు మృతి!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (కోవిడ్ ఆసుపత్రి )లో ఆక్సిజన్ అందక నలుగురు కరోనా రోగులు మృత్యు వాతపడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఆక్సిజన్ అందకపోవడంతేనే మృతిచెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో ఘటన గురుంచి ఆరా తీసినట్లు తెలిసింది.

Next Story

Most Viewed