కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి

by Shyam |
కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
X

దిశ, వరంగల్ వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చింతపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని రాజబోయిన దుడయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రూ. లక్ష విలువ చేసే 20 గొర్రెలు మృతిచెందినట్లు రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.

Tags: Mahabubabad,Doggs attack,sheeps,20 death,Sheep killed in dog attackNext Story

Most Viewed