ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది చిన్నారులతోపాటు 19 మంది మృతి

309
America11

దిశ, వెబ్ డెస్క్: అగ్నిప్రమాదం సంభవించి 9 మంది చిన్నారులతోపాటు 19 మంది చనిపోయిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఓ అపార్టుమెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులతోపాటు 19 మంది మృతిచెందారు. 60 మందికి పైగా గాయలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.