కుక్కల దాడిలో 17 గొర్రెలు మృత్యువాత

by Sridhar Babu |
కుక్కల దాడిలో 17 గొర్రెలు మృత్యువాత
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కలు దాడి చేయడంతో 17 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. వల్లాల ఐలయ్యకు చెందిన గొర్రెలు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు.Next Story

Most Viewed