పీఎస్‌‌పై దాడి చేసిన ఆ 13మంది..

by  |
పీఎస్‌‌పై దాడి చేసిన ఆ 13మంది..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లాలో గల వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

బాలిక విహహాన్ని అడ్డుకున్నారనే నెపంతో మైనర్ తరపు కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మహిళా ఏఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఇవాళ అరెస్టు చేశారు.

Next Story