ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది YCP నేతలు

by  |
vishaka news
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైనా 11 మంది ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 11 మందితో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో తుమాటి మాధవరావు (ప్రకాశం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు(గుంటూరు), మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ (కృష్ణా), వై. శివరామిరెడ్డి (అనంతపురం), భరత్(చిత్తూరు), ఇందుకూరి రఘురాజు (విజయనగరం), వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు (విశాఖపట్నం), అనంత సత్య ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి ) ఉన్నారు.

Next Story