సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా

by  |
సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా
X

దిశ, కెరీర్: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ప్రిలిమ్స్‌ను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 27వ తేదీన ప్రిలిమ్స్ జరగాల్సి ఉంది. దేశంలో కరోనా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రిలిమ్స్ వాయిదాకు యూపీఎస్సీ మొగ్గు చూపింది.


Next Story

Most Viewed