చైతన్య, శోభితా రూమర్స్ పై రియాక్టైన సమంత.. ఎప్పటికీ వెనకడుగు వేయనంటూ పోస్ట్!

by Disha Web Desk 8 |
చైతన్య, శోభితా రూమర్స్ పై రియాక్టైన సమంత.. ఎప్పటికీ వెనకడుగు వేయనంటూ పోస్ట్!
X

దిశ, సినిమా : ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత ( Samantha Ruth Prabhu )గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ వార్తల్లో నిలిచే హీరోయిన్స్‌లలో ఈమె ముందు వరసలో ఉంటుంది. ఇక తాజాగా సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఏదో ఒక పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా సామ్ తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో..మీరు వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంత రాశి వృషభం.. దీని అర్థం ఎప్పటికీ వెనకడుగు వేయను..అలాంటి యాటిట్యూడ్. దీంతో సమంత నేను వెనకడుగు వేయను అని పరోక్షంగా చెప్పుకొచ్చిదంటున్నారు కొందరు నెటిజన్స్. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య,శోభితా ధూళిపాళ్లకు ( Sobhita Dhulipala ) సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరు కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారని.. చైతూ తీసుకున్న కొత్తింట్లోకి శోభితా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో సమంత చేసిన పోస్టులు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ట్రోలర్స్ కావాలనే సమంతను నెగిటివ్‌గా చూపిస్తున్నారు.. సామ్ చైతూ, శోభితా రూమర్స్‌పైనే ఇన్ డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యిది.. ఆ విధంగా వారికి గట్టి కౌంటర్ ఇచ్చిదంటూ ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు తన అభిమానులు. దీంతో సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టు చేస్తున్నట్లు అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా సమంత తెలుగులో రెండు సినిమాలు ఓకే చేసినట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియదు.

Read More : సీక్రెట్‌గా బాయ్‌ఫ్రెండ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్న సమంత.. ఆ స్పెషల్ గిఫ్ట్ అతను ఇచ్చిందేనా? ఫొటోలు వైరల్

Next Story

Most Viewed