Manchu Lakshmi Prasanna : మంచు లక్ష్మిలో హాట్ స్పాట్ అదే.. వయసు మీద పడ్డా ఆ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు..

by Sujitha |
Manchu Lakshmi Prasanna : మంచు లక్ష్మిలో హాట్ స్పాట్ అదే.. వయసు మీద పడ్డా ఆ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు..
X

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న మీమర్స్ కు మంచి కంటెంట్ అందిస్తుంది. ప్రస్తుతం హైదారాబాద్ ను వదిలేసి ముంబైలో ఉంటున్న ఆమె.. సోషల్ మీడియాను ఊపేస్తుంది. లేటెస్ట్ లుక్స్ తో ఫాలోవర్స్ ను పండగ చేసుకోమంటుంది. అయితే తాజాగా మన కల్చర్ గురించి ఓ పోస్ట్ పెట్టిన బ్యూటీ.. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. మన సంస్కృతి ఎంత గొప్పదో వివరించింది. అక్కడ ఉన్న రాళ్లలో కూడా ఏనుగులు, వినాయకుడు కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చింది. వీటితో పాటు షాట్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి విమర్శలకు గురవుతుంది.

ఈ ఫొటో సిరీస్ లో ఫస్ట్ రెండు పిక్స్ చాలా హాట్ గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లచ్చక్క హాట్ స్పాట్ బెల్లీ బటన్ అంటూ ఆమె హాట్ నెస్ ను పొగిడేస్తున్నారు. వయసు మీద పడినా వన్నె తగ్గట్లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్ష్మీ ప్రసన్నకు పాజిటివ్ కామెంట్స్ కూడా లభించాయి. జంగిల్ క్వీన్, టార్జాన్ అని పొగుడుతున్న అభిమానులు.. నిజంగానే ఆ రాళ్లలో దేవుడు కనిపిస్తున్నాడని చెప్తున్నారు. మన కల్చర్ పై ఉన్న గౌరవానికి అప్రిషియేట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed